Skip to content

తయమ్ముమ్ ను భంగం చేసే విషయాలేమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س10: ما هي نواقض التيمم؟

10: తయమ్ముమ్ ను భంగం చేసే విషయాలేమిటి?

الجواب

ج:- كل نواقض الوضوء.

  • إذا وُجِد الماء.

జవాబు: వుజూను భంగం చేసే విషయాలన్నీ తయమ్ముమ్ ను కూడా భంగం చేస్తాయి.

ఇంకా, నీరు అందుబాటులోకి రాగానే తయమ్ముమ్ తో చేసిన శుద్ధీకరణ ముగుస్తుంది.