Skip to content

ఖుఫ్ఫైన్ (మేజోళ్లపై) పై మసహ్ చేయడం వెనుకనున్న వివేకం ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س١٢: ما الحكمة من المسح على الخفين؟

11 : ఖుఫ్ఫైన్ (మేజోళ్లపై) పై మసహ్ చేయడం వెనుకనున్న వివేకం ఏమిటి?

الجواب

ج:التيسير والتخفيف على العباد، خاصة في أوقات البرد والشتاء والسفر، حيث يشق نزع ما في الرجلين.

قال تعالى:

﴿يُرِيدُ ٱللَّهُ بِكُمُ ٱلۡيُسۡرَ وَلَا يُرِيدُ بِكُمُ ٱلۡعُسۡرَ﴾

[البقرة ١٨٥].

జవాబు: ఇది ప్రజలకు విషయాలను సులభతరం చేయడానికి మరియు ముఖ్యంగా శీతాకాలంలో ఎముకలు కొరికే అతి చల్లటి వాతావరణంలో మరియు ప్రయాణంలో సాక్సు తీయడం కష్టంగా ఉన్నప్పుడు వుజు చేయడంలోని కలిగే కష్టాలు, ఇబ్బందులు తగ్గించడానికి ఉద్దేశించబడింది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు.)

[అల్ బఖర: 50]