Skip to content

ఈ ఐదు నియమాల గురించి వివరించండి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س2: اشرح هذه الأحكام الخمسة.

2: ఈ ఐదు నియమాల గురించి వివరించండి?

الجواب

ج:١. الواجب: وهو على وجه اللزوم، مثل الصلوات الخمس، وصيام رمضان وبر الوالدين.

  • الواجب يثاب فاعله ويعاقب تاركه.
  1. المستحب: وهو ليس على وجه اللزوم، مثل السنن الرواتب، وقيام الليل وإطعام الطعام والسلام. ويسمى السنة والمندوب.
  • المستحب يثاب فاعله ولا يعاقب تاركه.

ملاحظة مهمة:

ينبغي للمسلم عندما يسمع أن هذا الأمر سنة أو مستحب أن يبادر إلى فعله، والاقتداء بالنبي ﷺ.

  1. المحرم: وهو ما تركه لازم، مثل شرب الخمر، وعقوق الوالدين، وقطع الأرحام.
  • المحرم يثاب تاركه ويعاقب فاعله.
  1. المكروه: تركه غير لازم، مثل الأخذ والإعطاء باليد الشمال، كف الثوب في الصلاة.
  • المكروه يثاب تاركه ولا يعاقب فاعله.
  1. المباح: وهو على التخيير بين تركه وفعله، مثل أكل التفاحة وشرب الشاي، ويسمى: الجائز والحلال.
  • المباح لا يثاب تاركه ولا يعاقب فاعله.

జవాబు : ఇది తప్పనిసరి విధంగా ఉండే ఆచరణ, ఉదాహరణకు ఐదు నమాజులు, రమజాన్ ఉపవాసం, తల్లిదండ్రులకు సేవ చేయడం.

  • వాజిబ్ ఆచరణలు విధిగా అమలు చేసినందుకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ వాటిని విడిచిపెడితే శిక్షలు ఉంటాయి.
  1. ముస్తహబ్ (అభిష్టం): ఇది తప్పనిసరిగా చేయవలసినది కాదు, ఉదాహరణకు సున్నత్ నమాజులు, రాత్రిపూట లేచి నమాజు చేయడం, ఆహారాన్ని పంచడం, మరియు సలాములు చెప్పడం. దీనిని సున్నత్ లేదా మన్దూబ్ అని కూడా అంటారు.
  • ముస్తహబ్ ఆచరణలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది మరియు చేయకపోతే శిక్ష ఉండదు.

ముఖ్య గమనిక:

ముస్లింలు సున్నత్ లేదా ముస్తహబ్ ఆచరణలు చేసేందుకు త్వరపడాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణలను అనుసరించాలి.

  1. ముహర్రమ్ (నిషిద్ధం): ఇది తప్పనిసరిగా విడిచిపెట్టాల్సింది, ఉదాహరణకు మద్యం తాగడం, తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, మరియు బంధుత్వాలను తెగ త్రెంపులు చేయడం.
  • నిషేధించబడిన వాటిని విడిచిపెట్టినందుకు పుణ్యాలు ప్రసాదించ బడతాయి, కానీ వాటికి పాల్పడితే శిక్షలు ఉంటాయి.
  1. మక్రూహ్ (అయిష్టకరమైనది): దీనిని వదలడం తప్పనిసరి కాదు, ఉదాహరణకు ఎడమ చేతితో తీసుకోవడం లేదా ఇచ్చుకోవడం, నమాజులో దుస్తులను మడత పెట్టడం.
  • మక్రూహ్ పనులు (అయిష్టకరమైనవి) త్యజించినందుకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ వాటిని చేస్తే దానివలన శిక్షలు ఉండవు.
  1. ముబాహ్ (అనుమతించబడినది) : దీనిని చేయడం లేదా వదలడం రెండూ ఇష్టప్రకారం ఉంటుంది, ఉదాహరణకు యాపిల్ తినడం లేదా టీ తాగడం. దీనిని జాయిజ్ లేదా హలాల్ అని కూడా అంటారు.
  • అనుమతించబడిన వాటిని విడిచిపెట్టినందుకు ప్రతిఫలం ఉండదు, అది చేయడం వలన శిక్షలూ ఉండవు.