Skip to content

ధర్మాదేశాలకు సంబంధించిన ఐదు నియమాలు ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س1: ما هي الأحكام التكليفية الخمسة؟

1: ధర్మాదేశాలకు సంబంధించిన ఐదు నియమాలు ఏమిటి?

الجواب

ج:١. الواجب.

  1. المستحب.
  2. المحرم.
  3. المكروه.
  4. المباح.

జవాబు : 1. అల్ వాజిబ్ (తప్పనిసరి, విధి)

  1. అల్ ముస్తహబ్ (చేస్తే మంచిది)
  2. అల్ ముహర్రమ్ (నిషేధించబడింది)
  3. అల్ మక్రూహ్ (చేయకపోతే మంచిది)
  4. అల్ ముబాహ్ (చేస్తే పాపమూ కాదు, పుణ్యమూ కాదు)