Skip to content

హయా (వినయం, బిడియం)లోని రకాలు ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س١٣: ما أنواع خُلق الحياء؟

13: హయా (వినయం, బిడియం)లోని రకాలు ఏమిటి?

الجواب

ج:١. الحياء من الله: يكون بأن لا تعصيه سُبْحَانَهُ.

  1. الحياء من الناس: ومن ذلك ترك الكلام الفاحش البذيء وكشف العورة.
  • قال رسول الله صلى الله عليه وسلم:

«الإِيمانُ بِضْعٌ وسَبعونَ» - أو: «بِضْعٌ وسِتُّونَ» - «شُعْبةً، أَعْلَاها: قَوْلُ: لا إِلَهَ إلَّا اللهُ. وأَدْناها: إِماطةُ الأَذَى عنِ الطَّريقِ. والحَياءُ شُعْبةٌ مِنَ الإِيمانِ»

رواه مسلم.

జవాబు: 1 - అల్లాహ్ పట్ల సిగ్గు,బిడియం : అల్లాహ్ కు అవిధేయత చూపకుండా ఆయన పట్ల విధేయత చూపటం

  1. ప్రజలపట్ల సిగ్గు,బిడియం : అసభ్యకరమైన మరియు అసంబద్ధమైన మాటలు మానుకోవడం మరియు 'మర్మావయవాలను'ను బహిర్గతం చేయకుండా ఉండడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి. అందులో "లా ఇలాహ ఇల్లల్లాహ్" వాక్యం పలకడం (విశ్వసించడం) అత్యున్నతమైనది. అయితే "మార్గం మధ్య నుండి హానికరమైన దాన్ని తొలగించడం అతి చిన్నది. ' సిగ్గు (బిడియం) విశ్వాసానికి సంబంధించిన శాఖల్లో ఒక శాఖ.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.