Skip to content

السؤال

س١٥: ما أنواع خلق المحبة؟

15: ప్రేమ ఎన్ని రకాలు?

الجواب

ج:محبة الله تَعَالَى.

قال تَعَالَى:

﴿وَٱلَّذِينَ ءَامَنُوٓاْ أَشَدُّ حُبّٗا لِّلَّهِ﴾

[البقرة: ١٦٥].

  • محبة الرسول صلى الله عليه وسلم.

قال ﷺ:

«والَّذي نَفْسي بِيَدِه، لا يُؤمِنُ أحدُكم حتَّى أكونَ أحبَّ إليهِ مِن والِدِه ووَلَدِه»

رواه البخاري.

محبة المؤمنين، ومحبة الخير لهم كما تحبه لنفسك.

قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:

«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ»

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ ను ప్రేమించుట.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

“విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు”

[అల్ బఖర: 50]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

నా ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో ఆయన సాక్షిగా, నన్ను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరియు తన సంతానం కంటే ఎక్కువగా ప్రేమించనంత వరకు మీలో ఎవ్వరూ పరిపూర్ణ విశ్వాసి కాజాలరు.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

విశ్వాసుల పట్ల ప్రేమ మరియు ఒక వ్యక్తి తన కొరకు తాను కోరుకున్నట్లే వారి కొరకు కూడా మంచిని కోరుకోవడం.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోదరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు.