السؤال
س١٢: ما هو خلق التعاون؟
ప్రశ్న12: పరస్పర సహకార గుణం అంటే ఏమిటి?
الجواب
ج:هو تعاون الناس فيما بينهم على الحق والخير.
صور التعاون:
- التعاون في رد الحقوق.
- التعاون في رد الظالم.
- التعاون في سد حاجات الناس والمساكين.
- التعاون على كل خير.
- عدم التعاون على الإثم والأذى والعدوان.
- قال تَعَالَى:
﴿وَتَعَاوَنُواْ عَلَى ٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَلَا تَعَاوَنُواْ عَلَى ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ﴾
[المائدة: ٢].
- قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«المُؤْمِنُ لِلْمُؤْمِنِ كالْبُنْيانِ؛ يَشُدُّ بَعْضُه بَعْضًا»
متفق عليه.
- وقال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«المُسْلِمُ أَخُو المُسْلِمِ، لا يَظلِمُه، ولا يُسْلِمُه، ومَن كان في حاجةِ أَخِيهِ، كان اللهُ في حاجَتِه، ومَن فَرَّجَ عن مُسْلِمٍ كُرْبَةً، فَرَّجَ اللهُ عَنهُ كُرْبَةً مِن كُرُباتِ يَومِ القِيامةِ، ومَن سَتَرَ مُسْلِمًا، سَتَرَهُ اللهُ يَومَ القِيامةِ»
జవాబు: ఇది సత్యం మరియు మంచితనంలో ప్రజల మధ్య సహకారం.
పరస్పర సహకారము యొక్క రకాలు :
-హక్కులను తిరిగి అందించడంలో సహకారం.
- అన్యాయస్తుడిని అడ్డుకునే విషయంలో సహకారం.
- ప్రజల అవసరాలు మరియు నిరుపేదల అవసరాలను తీర్చడంలో సహకారం.
- అన్ని మంచి విషయాలలో సహకారం.
- పాపకార్యాలు, ఇతరులకు హాని కలిగించే పనులు మరియు ఇతరులపై అరాచకాలలో సహకరించకపోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు సత్కార్యాల్లో,అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో,దౌర్జన్యపు పనులలో ఎవరితోను సహకరించకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు.}
[అల్ మాయిదా :104]
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఒక విశ్వాసితో మరొక విశ్వాసి యొక్క సంబంధం ఒక భవనం (ఇటుకలు) లాంటిది, ప్రతి ఒక్కటి మరొక దానిని బలపరుస్తుంది.
ముత్తఫఖున్ అలైహి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరుడు; అతడు మరొకతనికి అన్యాయం చేయడు మరియు దౌర్జన్యుడికి అతనిని అప్పగించడు. ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తారో, అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లింను అతని భారం నుండి విముక్తులను చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినపు భారం నుండి అతనిని విముక్తి చేస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు.