Skip to content

السؤال

س۸: ما هي أعياد المسلمين؟

7: ముస్లింల పండుగలు ఏవి?

الجواب

ج:عيد الفطر وعيد الأضحى.

لما جاء في حديث أَنَسٍ رضي الله عنه، قَالَ:

قَدِمَ رَسُولُ اللَّهِ ﷺ الْمَدِينَةَ وَلَهُمْ يَوْمَانِ يَلْعَبُونَ فِيهِمَا، فَقَالَ: «مَا هَذَانِ الْيَوْمَانِ؟»، قَالُوا: كُنَّا نَلْعَبُ فِيهِمَا فِي الْجَاهِلِيَّةِ، فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ:«إِنَّ اللَّهَ قَدْ أَبْدَلَكُمْ بِهِمَا خَيْرًا مِنْهُمَا: يَوْمَ الْأَضْحَى، وَيَوْمَ الْفِطْرِ»

رواه أبوداود.

وما سواهما من الأعياد فمن البدع.

జవాబు: ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్'హా

అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం:

"రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు (వలస) వచ్చినప్పుడు, ప్రజలు రెండు రోజులు ఆటపాటలలో గడపడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు : 'ఏమిటి ఈ రెండు రోజులు?' దానికి వారు ఇలా బదులు పలికారు: 'మేము ఇస్లామ్ కు పూర్వ కాలంలో ఈ రెండు దినాలలో ఆటపాటలలో గడిపేవాళ్ళం.' అప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 'అల్లాహ్ మీకు ఈ రెండింటి కంటే మెరుగైన వాటిని ఇచ్చాడు: ఒకటి ఖుర్బానీ చేసే దినం (ఈద్ అల్-అద్హా) మరియు ఉపవాసాలు విరమించే దినం ( ఈద్ అల్ - ఫితర్).'"

దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.

ఈ రెండు ఈద్ పండుగలు కాకుండా మిగిలిన అన్ని పండుగలు మతపరమైన ఆవిష్కరణలుగా, నూతన కల్పితాలుగా పరిగణించబడతాయి.