Skip to content

సత్యసంధతకు వ్యతిరేకమైనది ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٩: ما ضد الصدق؟

9: సత్యసంధతకు వ్యతిరేకమైనది ఏమిటి?

الجواب

ج:الكذب، وهو خلاف الحقيقة، من ذلك، الكذب على الناس، وإخلاف المواعيد، وشهادة الزور.

  • قال النبي صلى الله عليه وسلم:

«وإنَّ الكذِبَ يَهْدي إلى الفُجورِ، وإنَّ الفُجورَ يَهْدي إلى النَّارِ، وإنَّ الرَّجلَ لَيَكذِبُ حتَّى يُكتَبَ عندَ اللهِ كذَّابًا»

متفق عليه.

  • وقال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:

«آيةُ المُنافِقِ ثَلاثٌ» -وذكر منها- «إذا حدَّثَ كَذَبَ، وإذا وَعَدَ أَخلَفَ»

జవాబు: అబద్ధం, ఇది నిజానికి వ్యతిరేకం, ఇందులో ప్రజల ముందు అబద్ధం చెప్పడం, వాగ్దానాలను పూర్తి చేయకపోవటం, మరియు అబద్ధం సాక్ష్యం ఇవ్వడం ఉన్నవి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{మీరు అసత్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది, ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి చేరవేస్తుంది. ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు, అతను ఆ అబద్దాలను విధిగా చేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది’అని లిఖించబడతాడు.}

ముత్తఫఖున్ అలైహి

కపటుడి చిహ్నాలు మూడు: "... మరియు అతడు మాట్లాడితే అసత్యాలే పలుకుతాడు."