Skip to content

السؤال

س٨: ما هو خلق الصدق؟

8: సత్యసంధత అంటే ఏమిటి?

الجواب

ج:هو الإخبار بما يطابق الواقع أو الشيء على ما هو عليه.

ومن صوره:

  • الصدق في الحديث مع الناس.
  • الصدق في الوعد.
  • الصدق في كل قول وعمل.
  • قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:

«إنَّ الصِّدقَ يَهْدي إلى البِرِّ، وإنَّ البِرَّ يَهْدي إلى الجنَّةِ، وإنَّ الرَّجلَ لَيَصْدُقُ حتَّى يكونَ صِدِّيقًا»

متفق عليه.

జవాబు: సత్యసంధత అంటే ఏది వాస్తవికతకు అనుగుణంగా ఉంటుందో లేదా ఏది నిజమో అదే చెప్పడం.

దాని రూపాలు :

  • ప్రజలతో మాట్లాడడంలో సత్యసంధత.
  • వాగ్దానం నెరవేర్చడంలో సత్యసంధత.
  • ప్రతి మాటలో, ప్రతి ఆచరణలో సత్యసంధత.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

సత్యసంధతకు కట్టుబడి ఉండండి, ఎందుకంటే సత్యం ధర్మానికి దారి తీస్తుంది మరియు ధర్మం స్వర్గానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి అత్యంత సత్యవంతుడు అయ్యేంత వరకు సత్యాన్ని మాట్లాడుతూనే ఉంటాడు.

ముత్తఫఖున్ అలైహి