నీతి (త్రికరణశుద్ధి) కు విరుద్ధమైనది ఏమిటి?
- الباب / الفصل
- قسم الأخلاق
السؤال
س٧: ما ضد الأمانة؟
7: నీతి (త్రికరణశుద్ధి) కు విరుద్ధమైనది ఏమిటి?
الجواب
ج:الخيانة، وهي تضييع حقوق الله تَعَالَى وحقوق الناس.
- قال تعالى:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَخُونُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ وَتَخُونُوٓاْ أَمَٰنَٰتِكُمۡ وَأَنتُمۡ تَعۡلَمُونَ﴾
[الأنفال: ٢٧].
- قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«آيَةُ المُنافِقِ ثَلاثٌ» - وذكر منها - «وإذا اؤْتُمِنَ خانَ»
متفق عليه.
జవాబు: నమ్మకద్రోహం, మోసం, దగా మొదలైనవి అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ప్రజల హక్కులను వృధా చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి.}
[అల్ అన్ఫాల్: 2]
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతనికి ఏదైనా అప్పగించినట్లయితే, అతను నమ్మక ద్రోహం చేస్తాడు..."
ముత్తఫఖున్ అలైహి