నీతి (త్రికరణశుద్ధి, న్యాయబుద్ధి) యొక్క రకాలు మరియు రూపాలు ఏమిటి?
- الباب / الفصل
- قسم الأخلاق
السؤال
س٦: ما أنواع الأمانة وصورها؟
6: నీతి (త్రికరణశుద్ధి, న్యాయబుద్ధి) యొక్క రకాలు మరియు రూపాలు ఏమిటి?
الجواب
ج:١. أمانة في حفظ حقوق الله تَعَالَى.
صورها: الأمانة في أداء العبادات من الصلاة، والزكاة، والصيام، والحج، وغيرها مما افترض الله علينا.
- أمانة في حفظ حقوق الخلق:
- من حفظ أعراض الناس.
- وأموالهم.
- ودمائهم.
- وأسرارهم، وجميع ما ائتمنك عليه الناس.
قال تَعَالَى في ذِكر صِفات المفلحين:
﴿وَٱلَّذِينَ هُمۡ لِأَمَٰنَٰتِهِمۡ وَعَهۡدِهِمۡ رَٰعُونَ﴾
[المؤمنون: ٨].
జవాబు : 1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క హక్కులను పరిరక్షించడంలో నీతి, త్రికరణశుద్ధి.
దాని రూపాలు : నమాజులు, జకాతు, ఉపవాసం, హజ్ మొదలైన ఆరాధనలను నిర్వహించడంలో త్రికరణశుద్ధి.
2 -సృష్టితాల హక్కులను పరిరక్షించడంలో త్రికరణశుద్ధి.
- ప్రజల గౌరవాన్ని పరిరక్షించటంలో నుంచి.
- వారి సంపదను పరిరక్షించటం.
వారి రక్తములను పరిరక్షించటం.
వారి రహస్య వ్యవహారాలు మరియు ఒకరిపై నమ్మకంతో అప్పగించబడిన ప్రతిదిని పరిరక్షించటం.
సాఫల్యం పొందే వారి లక్షణాల గురించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.}
[అల్ ముమినూన్ :1 - 2]