Skip to content

ఇహ్సాన్ కు వ్యతిరేకం ఏది?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٥: ما ضد الإحسان؟

ప్రశ్న 5 : ఇహ్సాన్ కు వ్యతిరేకం ఏది?

الجواب

ج:ضد الإحسان الإساءة.

  • ومن ذلك: ترك الإخلاص في عبادة الله تَعَالَى.
  • وعقوق الوالدين.
  • وقطع الأرحام.
  • وسوء الجوار.
  • وترك الإحسان إلى الفقراء والمساكين وغير ذلك من سيء الأقوال والأعمال.

జవాబు:ఇహ్సాన్ కు విరుద్ధమైనది అల్ ఇసాఅహ్ (చెడు చేయటం).

  • చెడుచేయటం ఉదాహరణలు: . సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించడంలో చిత్తశుద్ధి లేకుండా ఉండటం.
  • తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం.
  • రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం.
  • ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేషం, శత్రుత్వం చూపటం
  • చెడు మాటలు మరియు చేతలతో పాటు పేదలు మరియు అక్కరగలవారి పట్ల దయలేనితనం.