Skip to content

36వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) మాటల్లో మరియు చేతల్లో కూడా ఉంటుందా?

الموضوعات
الإيمان
التصنيف الشرعي
العقيدةالإيمان
الباب / الفصل
قسم العقيدة

السؤال

س36: هل الإيمان قول وعمل؟

36వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) మాటల్లో మరియు చేతల్లో కూడా ఉంటుందా?

الجواب

ج:الإيمان قول وعملٌ واعتقاد.

  • فهو قولٌ باللسان، واعتقادٌ وعمل بالجَنان - أي: القلب - وعملٌ بالجوارح والأركان.
  • في الحديث عن أبي هريرة رضي الله عنه، عن النبي صلى الله عليه وسلم قال:

«الإيمان بضع وسبعون - أو: بضع وستون - شعبة، فأفضلها قول: لا إله إلا الله، وأدناها إماطة الأذى عن الطريق، والحياء شعبة من الإيمان»

رواه مسلم.

జవాబు: అవును, ఈమాన్ మాటల్లోనూ, చేతల్లోనూ, మనస్సులోనూ ఉంటుంది.

  • నాలికతో పలకటం,మనస్సుతో విశ్వసించటం, ఆచరించటం - అంటే హృదయంతో - ఆవయవాలతో ఆచరించుట.
  • అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట*. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.