Skip to content

38వ ప్రశ్న: అల్ ఇహ్సాన్ అంటే ఏమిటి?

التصنيف الشرعي
العقيدةالإحسان
الباب / الفصل
قسم العقيدة

السؤال

س38: ما الإحسان؟

38వ ప్రశ్న: అల్ ఇహ్సాన్ అంటే ఏమిటి?

الجواب

ج:أن تعبد الله كأنك تراه، فإن لم تكن تراه؛ فإنه يراك.

జవాబు : అల్ ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం.