Skip to content

మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఔలియాలు అంటే ఎవరు ?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س35- من هم أولياء الله تَعَالَى؟

ప్రశ్న 35: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఔలియాలు అంటే ఎవరు ?

الجواب

ج:هم المؤمنون المتقون المتبعون لسنة النبي صلى الله عليه وسلم.

قال تَعَالَى:

﴿أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ 62 الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ 63﴾

[يونس: 62-63].

జ : వారు విశ్వాసపరులు, అల్లాహ్‌కు భయపడే వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్‌ను అనుసరించే వారు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నిశ్చయంగా అల్లాహ్ కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! 62 ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో!63}

[యూనుస్ : 62-63]