Skip to content

37వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) పెరుగుతూ, తరుగుతూ ఉంటుందా?

الموضوعات
الإيمان
التصنيف الشرعي
العقيدةالإيمان
الباب / الفصل
قسم العقيدة

السؤال

س37: هل الإيمان يزيد وينقص؟

37వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) పెరుగుతూ, తరుగుతూ ఉంటుందా?

الجواب

ج:الإيمان يزيد بالطاعة وينقص بالمعصية.

  • قال تَعَالَى:

﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتۡ قُلُوبُهُمۡ وَإِذَا تُلِيَتۡ عَلَيۡهِمۡ ءَايَٰتُهُۥ زَادَتۡهُمۡ إِيمَٰنٗا وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ﴾

[الأنفال: 2].

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ కు విధేయత చూపుతున్నప్పుడు ఈమాను పెరుగుతుంది మరియు అవిధేయత చూపుతూ, పాపాలు చేస్తున్నప్పుడు ఈమాన్ తరుగుతుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన ఆయతులు పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.}

[అల్ అన్ఫాల్: 2]