Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «من قرأ حرفاً من كتاب الله...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س١٤: أكمل حديث: «من قرأ حرفًا من كتاب الله...»، واذكر بعض فوائده.

ప్రశ్న14: ఈ హదీసు పూర్తి చేయండి, «من قرأ حرفاً من كتاب الله...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن عبدِ الله بن مسعودٍ رضي الله عنه: أنَّ النبي صلى الله عليه وسلم، قال:

«مَن قرأ حرفًا من كتاب الله فله به حسنة، والحسنة بعشر أمثالها، لا أقول: ألف لام ميم حرف، وَلَكِنْ ألفٌ حرفٌ، ولامٌ حرفٌ، وميمٌ حرفٌ»

رواه الترمذي.

بعض فوائد الحديث:

  1. فضل تلاوة القرآن.
  2. وأن بكل حرف تقرؤه لك به حسنات.

*******

జవాబు : అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త్ర (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు:

ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంధము (ఖుర్ఆన్) నుండి ఒక అక్షరం పారాయణం చేస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒకటి పది పుణ్యాలంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలిఫ్, లామ్, మీమ్ మూడింటినీ కలిపి ఒకే అక్షరమని అనవద్దు గానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ మరొక అక్షరము (గా పరిగణించబడతాయని) అనండి.

దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  1. ఖుర్ఆన్ పారాయణం యొక్క ఘనత
  2. ఖుర్ఆన్ లో నుండి చదివే ప్రతి అక్షరానికి బదులుగా మీ కొరకు ఎన్నో పుణ్యాలున్నాయి.