Skip to content

మహోన్నతుడైన అల్లాహ్ పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س1: كيف يكون الأدب مع الله تَعَالَى؟

ప్రశ్న1: మహోన్నతుడైన అల్లాహ్ పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?

الجواب

ج:1. تعظيمه سُبْحَانَهُ وَتَعَالَى.

قال تعالى:

﴿وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦ وَٱلۡأَرۡضُ جَمِيعٗا قَبۡضَتُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَٱلسَّمَٰوَٰتُ مَطۡوِيَّٰتُۢ بِيَمِينِهِۦۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ﴾

[الزمر: ٦٧].

  1. عبادته وحده لا شريك له.

قال سبحانه:

﴿وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ﴾

[البينة: ٥].

  1. طاعته.

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ﴾

[محمد: ٣٣].

  1. ترك معصيته.

﴿وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدۡخِلۡهُ نَارًا خَٰلِدٗا فِيهَا وَلَهُۥ عَذَابٞ مُّهِينٞ﴾

[النساء: ١٤].

  1. شكره وحمده جَلَّ وَعَلَا على فضله ونعمه التي لا تحصى.

﴿وَٱشۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ﴾

[النحل: ١١٤].

  1. والصبر على أقداره.

﴿وَٱصۡبِرُوٓاْۚ إِنَّ ٱللَّهَ مَعَ ٱلصَّٰبِرِينَ﴾

[الأنفال: ٤٦].

జవాబు: 1 - ఆయనను సృష్టిలోని అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడని మరియు ఆయన కొరతలకు, లోపాలన్నింటికీ అతీతుడని మనస్పూర్తిగా నమ్మడం, గౌరవించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.}

[జుమర్ : 67]

  1. ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా ఉండటం. కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని}

[అల్ బయ్యినహ్: 5]

  1. ఆయనకు విధేయత చూపడం

{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి}

[ముహమ్మద్: 19]

  1. ఆయనకు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం

{మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన హద్దులను అతిక్రమిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి ప్రవేశింపబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.}

[నిసా: 80]

  1. ఆయన పట్ల కృతజ్ఞతాభావం చూపుతూ, ఆయన ప్రసాదిస్తున్న లెక్కలేనన్ని సహాయాలు మరియు అనుగ్రహాలకు బదులుగా ఆయనను స్తుతించడం.

{ మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.}

[అన్ నహ్ల్ : 114]

  1. ఆయన నిర్ణలయాపై సహనంతో ఉండటం.

{మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.}

[అల్ అన్ఫాల్: 2]