Skip to content

హజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س45: ما هو فضل الحج؟

ప్రశ్న 45: హజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الجواب

ج:عن أبي هريرة رَضِيَ اللَّهُ عَنْهُ، قال: سمعت رسول الله ﷺ يقول:

«من حج لله فلم يرفث ولم يفسق؛ رجع كيوم ولدته أمه»

رواه البخاري وغيره.

  • «كيوم ولدته أمه»: أي بغير ذنب.

జవాబు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నానని తెలిపారు:-

ఎవరైతే అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ హజ్జ్ యాత్రను పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పాప రహితునిగా) మరలుతాడు.

బుఖారీ, ముస్లిం మరియు తదితరులు ఉల్లేఖించారు.

క యౌమ వలదత్ హు ఉమ్ముహు (తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా) అంటే పాపరహితుడిగా, పవిత్రంగా అని అర్థం.