Skip to content

ఉమ్రా అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س46: ما هي العمرة؟

ప్రశ్న 46: ఉమ్రా అంటే ఏమిటి?

الجواب

ج:العمرة: هي التعبد لله تَعَالَى بقصد بيته الحرام لأعمال مخصوصة في أي وقت.

జవాబు: ‘ఉమ్రహ్ (చిన్న యాత్ర) అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను “ఏ సమయంలోనైనా నిర్ణీత ఆచారాలు నిర్వహించడానికి మక్కాలోని ఆయన పవిత్ర కాబాగృహాన్ని సందర్శించడం ద్వారా” ఆరాధించడం.