Skip to content

ఉమ్రా యొక్క మూలస్థంభాలు ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س47: ما أركان العمرة؟

ప్రశ్న 47: ఉమ్రా యొక్క మూలస్థంభాలు ఏమిటి?

الجواب

ج:١. الإحرام.

  1. الطواف بالبيت.
  2. السعي بين الصفا والمروة.

జవాబు: 1 - ఇహ్రామ్.

  1. కాబాగృహ ప్రదక్షిణలు.
  2. సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయడం