Skip to content

భోజనం ప్రారంభించే ముందు ఏమని దుఆ చేయవలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢١: ماذا تقول قبل أكل الطعام؟

21: భోజనం ప్రారంభించే ముందు ఏమని దుఆ చేయవలెను?

الجواب

ج:«بسم الله».

فإذا نسيت في أوله فقل:

«بسم الله في أوله وآخره»

رواه أبو داود والترمذي.

జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో

ఒకవేళ ప్రారంభంలో బిస్మిల్లాహ్ చెప్పటం మరిచిపోతే, ఇలా దుఆ చేయ వలెను.

బిస్మిల్లాహ్ ఫీ అవ్వలిహీ వ ఆఖిరిహీ

దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.