Skip to content

భోజనము ముగించిన తర్వాత పఠించు దుఆ?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٢: ماذا تقول عند الفراغ من الطعام؟

22: భోజనము ముగించిన తర్వాత పఠించు దుఆ?

الجواب

ج:«الحمد لله الذي أطعمني هذا، ورزقنيه، من غير حول مني ولا قوة»

رواه أبو داود وابن ماجة وغيرهما.

జవాబు: సమస్త స్తోత్రములు నన్ను తినిపించిన ఆ అల్లాహ్ కు చెందును, నా ఏ విధమైన కృషి, ఎలాంటి శక్తి లేకుండానే ఆయన నాకు ప్రసాదించాడు.

అబూ దావూదు మరియు ఇబ్నె మాజా మొదలైనవారు ఉల్లేఖించారు.