Skip to content

అతిథులు ఆతిథ్యము ఇచ్చిన వాని కొరకు ఏమని దుఆ చేయవలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٣: ما هو دعاء الضيف لصاحب الطعام؟

23: అతిథులు ఆతిథ్యము ఇచ్చిన వాని కొరకు ఏమని దుఆ చేయవలెను?

الجواب

ج:«اللـهم بـارك لهـم فيما رزقتهـم، واغـفر لهم وارحمهم»

رواه مسلم.

జవాబు: ఓ అల్లాహ్! నీవు వారికి ఇచ్చిన దానిలో వారి కొరకు మరిన్ని శుభాలు కలుగజేయి. వారిని క్షమించు వారిని కరుణించు.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.