Skip to content

నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٠: ما تقول عند النوم؟

20: నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?

الجواب

ج:«باسمك اللهم أموت وأحيا»

متفق عليه.

జవాబు: బిస్మిక అల్లాహుమ్మ అమూతు వ అహ్యా (ఓ అల్లాహ్! నీ పేరుతోనే చనిపోతాను మరియు నీ పేరుతోనే బ్రతుకుతాను)

ముత్తఫఖున్ అలైహి