السؤال
س24: ما هو الكسل؟
24: సోమరితనము, బద్ధకము అంటే ఏమటి?
الجواب
ج:هو التثاقل عن فعل الخير وما يجب على الإنسان فعله.
ومن ذلك: التكاسل في فعل الواجبات.
- قال الله تَعَالَى:
﴿إِنَّ ٱلۡمُنَٰفِقِينَ يُخَٰدِعُونَ ٱللَّهَ وَهُوَ خَٰدِعُهُمۡ وَإِذَا قَامُوٓاْ إِلَى ٱلصَّلَوٰةِ قَامُواْ كُسَالَىٰ يُرَآءُونَ ٱلنَّاسَ وَلَا يَذۡكُرُونَ ٱللَّهَ إِلَّا قَلِيلٗا﴾
[النساء: ١٤٢].
فينبغي للمؤمن ترك الكسل والخمول والقعود، والسعي في العمل والحركة، والجد والاجتهاد في هذه الحياة بما يرضي الله تَعَالَى.
జవాబు: సత్కార్యాలు చేయడంలోనూ, విధులు నిర్వర్తించడంలోనూ అలసత్వం వహించడం.
వాజిబాతు (కర్తవ్య బాధ్యత) లను నిర్వర్తించడంలో అలసత్వం కూడా ఇందులోని ఒక భాగమే.:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!}
[నిసా: 80]
కాబట్టి ఒక విశ్వాసి బద్ధకాన్ని, అలసత్వాన్ని మరియు సోమరితనాన్ని విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు నచ్చే విధంగా ఈ జీవితంలో కష్టపడి పని చేయాలి.