Skip to content

కోపం యొక్క రకాలను పేర్కొనండి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢٥: ما أنواع الغضب؟

ప్రశ్న25: కోపం యొక్క రకాలను పేర్కొనండి?

الجواب

ج:١. غضب محمود: وهو أن يكون لله إذا انتهك الكفار أو المنافقون أو غيرهم حرماته سُبْحَانَهُ.

  1. غضب مذموم: وهو الغضب الذي يجعل الإنسان يعمل ويقول ما لا ينبغي.
  • علاج الغضب المذموم:
  • الوُضوءُ.
  • القُعودُ إنْ كان قائمًا، والاضْطِجاعُ إن كان قاعدًا.
  • أن يَلتزِمَ بوصيَّةِ النَّبيِّ صلى الله عليه وسلم في ذلك: «لا تَغضَبْ».
  • أن يَضبِطَ النَّفْسَ عنِ الاندفاعِ عند الغضبِ.
  • الاستعاذةُ باللهِ مِنَ الشَّيطانِ الرَّجيمِ.
  • السُّكوتُ.

జవాబు: 1 - ప్రశంసనీయమైన కోపం: అవిశ్వాసులు, కపటులు లేదా ఇతరులు అల్లాహ్ యొక్క విషయంలో దేనినైనా ఉల్లంఘించినప్పుడు, హద్దుమీరి నప్పుడు అల్లాహ్ కోసం వచ్చే కోపం.

  1. అంగీకరించబడని అవమానకరమైన కోపం: ఒకరు పలక కూడని మాటను నోటితో పలికించడానికి మరియు చేయకూడని పనిని అతనితో చేయించడానికి పురిగొల్పేది కోపమే.

నిందనీయ కోపానికి చికిత్స:

వెంటనే వుజూ చేయడం

నిలబడినవాడు కూర్చోవడం, కూర్చున్నవాడు పడుకోవడం

ఈ విషయంలో "కోప పడకండి" అని పలికిన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సలహాకు కట్టుబడి ఉండటం.

కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకోవడం.

శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని వేడుకోవడం.

మౌనంగా ఉండడం.