Skip to content

السؤال

س٢٦: ما هو التجسس؟

26: గూఢచర్యం అంటే ఏమిటి?

الجواب

ج:هو الكشف والبحث عن عورات الناس وما يسترونه.

من صوره المحرمة:

  • الاطلاع على عورات الناس في البيوت.
  • استماع المرء إلى حديث قوم بدون علمهم.
  • قال تَعَالَى:

﴿وَلَا تَجَسَّسُوا ...﴾

[الحجرات: ١٢].

జవాబు: - ఇది ప్రజల తప్పులను మరియు వారు గోప్యంగా దాచి ఉంచిన వాటిని వెతకడం మరియు వాటిని బహిర్గతం చేయడం.

నిషేధితమైన గూఢచర్యానికి ఉదాహరణలు:

  • వ్యక్తుల ఇళ్లలోని వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం.
  • ప్రజల వ్యక్తిగత సంభాషణలు వినడానికి ప్రయత్నించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఒకరిపై నొకరు గూఢచర్యం చేయవద్దు.}

[అల్ హుజరాత్ : 11]