Skip to content

చాడీలు చెప్పటం అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢٣: ما هي النميمة؟

ప్రశ్న23: చాడీలు చెప్పటం అంటే ఏమిటి?

الجواب

ج:هي نقل الأحاديث بين الناس للإفساد بينهم.

  • قال رسول الله ﷺ:

«لا يَدخُلُ الجَنَّةَ نَمَّامٌ»

رواه مسلم.

జవాబు: అపనిందలు వేయడం, పుకార్లు పుట్టించడం అంటే ఇది ప్రజల మధ్య అపనమ్మకం మరియు విభేదాలను కలిగించే ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఒకరి మాటలను మరొకరికి చేరవేయడం.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అపనిందలు వేసేవాడుం, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు’

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.