Skip to content

మనం నైతికత విలువలను ఎక్కడ నుండి పొందాలి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٣: من أين نأخذ الأخلاق؟

3: మనం నైతికత విలువలను ఎక్కడ నుండి పొందాలి?

الجواب

ج:من القرآن الكريم، قال تَعَالَى:

﴿إِنَّ هَذَا الْقُرْآَنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ﴾

[الإسراء: ٩].

  • ومن السنة النبوية: حيث قال رسولُ اللهِ ﷺ:

«إنَّما بُعِثْتُ لِأُتَمِّمَ صالحَ الأَخلاقِ»

رواه أحمد.

జవాబు: పవిత్ర ఖుర్ఆన్ నుండి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

{నిశ్చయంగా ఈ 'ఖుర్ఆను' పటిష్టమైన సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేస్తుంది}.

{అల్ ఇస్రా: 57}

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:

{నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు, ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను}

దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.