Skip to content

మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س٢: لماذا نلتزم الأخلاق الإسلامية؟

2: మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి?

الجواب

ج:١. لأنها سبب لمحبة الله تَعَالَى.

في الحديث:

«أَحَبُّ عبادِ اللهِ إلى اللهِ تعالى قال أَحسنُهم خُلُقًا»

رواه الحاكم والطبراني.

  1. وسبب لمحبة الخلق.
  2. وهي أثقل شيء في الميزان.
  • في الحديث:

«أَثْقَلُ شَيْءٍ فِي الْمِيزَانِ يَوْمَ الْقِيَامَةِ خُلُقٌ حَسَنٌ»

رواه أبو داود والترمذي.

  1. وتضاعف الأجر والثواب بحسن الخلق.

«إِنَّ الْمُؤْمِنَ يُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَاتِ قَائِمِ اللَّيْلِ صَائِمِ النَّهَارِ»

رواه أحمد.

  1. وعلامة على كمال الإيمان.

«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا»

జవాబు: 1 - మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి అంటే: 1. ఇది అల్లాహ్ ప్రేమకు దారి తీస్తుంది.

హదీసులో ఇలా ఉన్నది :

"అల్లాహ్‌ వద్ద అత్యంత ప్రియమైన దాసులు ఎవరు అని ప్రశ్నించగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ నైతికత గలవారు అని సమాధానమిచ్చారు"

దీనిని హాకిం మరియు తబ్రానీ ఉల్లేఖించారు.

  1. ఇది ప్రజల ప్రేమకు దారి తీస్తుంది.
  2. ఇది (తీర్పుదినాన) త్రాసుపై అత్యంత భారీగా తూగుతుంది.

«తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత ఎంతో బరువైనది.»

దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.

  1. ఇది పుణ్యాలు మరిన్ని రెట్లు గుణించబడటానికి దారి తీస్తుంది.

నిశ్చయంగా మోమిన్ తన మంచి నడవడిక ఉత్తమ సద్వర్తన వల్ల ఉపవాసికి మరియు తహజ్జుద్ చదివే వ్యక్తి యొక్క స్థానానికి చేరుకుంటాడు.

దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.

  1. ఇది పరిపూర్ణ విశ్వాసానికి సంకేతం.

అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.