ఇహ్సాన్ యొక్క నైతికతలు మరియు దాని రూపాలు ఏమిటి?
- الباب / الفصل
- قسم الأخلاق
السؤال
س٤: ما هو خلق الإحسان وصوره؟
4: ఇహ్సాన్ యొక్క నైతికతలు మరియు దాని రూపాలు ఏమిటి?
الجواب
ج:الإحسان: هو مراقبة الله على الدوام، وبذل الخير والإحسان للمخلوقين.
قال النبي ﷺ:
«إِنَّ اللَّهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ»
رواه مسلم.
من صور الإحسان:
✔ الإحسانُ في عِبادة الله تَعَالَى، وذلك بالإخلاص في عبادته.
✔ الإحسان إلى الوالدَينِ، بالقول والفعل.
✔ الإحسان إلى الأرحام والأقارب.
✔ الإحسان إلى الجارِ.
✔ الإحسان إلى اليتامَى والمَساكين.
✔ الإحسان إلى المُسيء إليك.
✔ الإحسان في الجِدال.
✔ الإحسان في الكلام.
✔ الإحسان إلى الحيوان.
జవాబు: ఇహ్సాన్ అంటే నిరంతరం అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించడం మరియు అన్ని జీవుల పట్ల దయతో మరియు కనికరంతో వ్యవహరించడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
నిశ్చయంగా, అల్లాహ్ అన్ని విషయాలపై దయతో వ్యవహరించమని ఆదేశించాడు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
ఇహ్సాన్ యొక్క రూపాలు:
✔ అల్లాహ్ ఆరాధనలో ఇహ్సాన్ అది ఆరాధనలను పూర్తి చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం.
✔ మాటలలో మరియు చేతలలో తల్లిదండ్రుల పట్ల దయ చూపటం.
✔ రక్తసంబంధీకులు మరియు బంధువుల పట్ల దయ చూపటం.
✔ ఇరుగు పొరుగు వారి పట్ల దయ చూపటం.
✔ అనాధల పట్ల మరియు అక్కరగలవారి పట్ల దయ చూపటం.
✔ మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి పట్ల దయ చూపటం.
✔ వాదనలలో దయ చూపటం.
✔ మాట్లాడటంలో దయ చూపటం.
✔ పశువుల పట్ల దయ చూపటం.