Skip to content

నిద్రించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س11: ما آداب النوم؟

ప్రశ్న11: నిద్రించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الجواب

ج:1. أنام مبكرًا.

لحديث:

«عن أبي برزة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم كان يكره النوم قبل العشاء، والحديث بعدها»

رواه البخاري.

  1. أنام على طهارة.
  2. لا أنام على بطني.
  3. أنام على جنبي الأيمن، وأضع يدي اليمنى تحت خدي الأيمن.
  4. أنفض فراشي.
  • في الحديث:

عن البراء بن عازب رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:

«إذا أتيت مضجعك فتوضأ وضوءك للصلاة ثم اضطجع على شقك الأيمن»

  • وعن أبي هريرة رضي الله عنه قال: رأى رسول الله صلى الله عليه وسلم رجلا مضطجعا على بطنه فقال:

«إن هذه ضجعة لا يحبها الله»

رواه الترمذي وأحمد.

  • وقال النبي صلى الله عليه وسلم:

«إذا أوى أحدكم إلى فراشه، فلينفض فراشه بداخلة إزاره؛ فإنه لا يدري ما خلفه عليه»

  1. أتلو أذكار النوم، من آية الكرسي، وسورة الإخلاص، والمعوذتين ثلاث مرات. وأقول:

«باسمك اللهم أموت وأحيا».

  1. أستيقظ لصلاة الفجر.
  2. وأقول بعد الاستيقاظ من النوم:

«الحمد لله الذي أحيانا بعدما أماتنا وإليه النشور».

జవాబు: 1 - త్వరగా నిద్రపోవడం

హదీసు:

అబూ బర్జా రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజుకు ముందు పడుకోవటాన్ని, ఇషా తర్వాత కబుర్లు చెప్పుకోవటాన్ని అసహ్యించుకునేవారు.

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

2 -వుజూ (ఆచరణ స్వచ్ఛత) స్థితిలో నిద్రించడం.

  1. వెల్లకిలా పొట్ట మీద నిద్ర పోకూడదు.
  2. కుడిచేతిని కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకోవడం.
  3. పడుకునే ముందు పక్క మీద దుమ్ము దులపడం.

హదీసులో ఇలా ఉన్నది :

బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

నీవు నీ పడకపైకి పోయేటప్పుడు నమాజు కొరకు చేసేలా వుజూ చేయి పిదప కుడి ప్రక్కపై పడుకో.

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ఆయన అన్నారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని తన పొట్టపై పడుకుని ఉండగా చూశారు, అప్పుడు ఆయన ఇలా అన్నారు:

"ఈ విధమైన పడుకోవడం అల్లాహ్‌కు ఇష్టం కాదు."

[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

మీలో ఎవరైతే నిద్రించడానికి ఉపక్రమిస్తారో వారు పడకలని తమ నడుము వస్రాల లోపటి క్రింది భాగం తో దులపండి,ఎందుకంటే అతను వెళ్ళాక దానిపై ఏం వచ్చి పడిందో తెలీదు

  1. నిద్రకు ఉపక్రమించే వేళ చేసే ప్రార్థనలు : అయత్ అల్-కుర్సీ ఒకసారి మరియు సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్నాస్, ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాలి. ఆ తరువాత ఇలా ప్రార్థిస్తూ, పడుకోవాలి:

"బిస్మిక అల్లాహుమ్మా అముతు వ అహ్యా" (ఓ అల్లాహ్! నీ పేరుతో నేను చనిపోతాను మరియు మరలా బ్రతుకుతాను)

  1. తెల్లవారుజామున ఫజ్ర్ నమాజు కొరకు మేల్కొనడం.
  2. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించాలి:

"అల్'హమ్'దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్" (మన నుండి తీసుకున్న తర్వాత మరలా మనకు జీవితాన్ని ఇచ్చిన అల్లాహ్ కే సకల స్తోత్రాలు మరియు ప్రళయదినాన ఆయన వైపునకే మరలుతాము)