Skip to content

సమావేశాలలో పాటించ వలసిన మర్యాదలు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س10: ما آداب المجلس؟

10: సమావేశాలలో పాటించ వలసిన మర్యాదలు ఏమిటి?

الجواب

ج:1. أسلم على أهل المجلس.

  1. أجلس حيث ينتهي بي المجلس، لا أقيم أحدًا من مجلسه، أو أجلس بين اثنين إلا بإذنهما.
  2. أفسح المجلس ليجلس غيري.
  3. لا أقاطع حديث المجلس.
  4. أستأذن وأسلم قبل الانصراف من المجلس.
  • فعن ابن عمر رضي الله عنهما، عن النبي صلى الله عليه وسلم:

«أنه نهى أن يقام الرجل من مجلسه، ويجلس فيه آخر، ولكن تفسحوا وتوسعوا».

رواه البخاري.

  • في الحديث:

«إذا انتهى أحدكم إلى المجلس فليسلم، فإذا أراد أن يقوم فليسلم، فليست الأولى بأحق من الآخرة»

رواه الترمذي وأبو داود.

  1. عندما ينتهي المجلس أدعو دعاء كفارة المجلس وهو:

«سبحانك اللهم وبحمدك، أشهد أن لا إله إلا أنت، أستغفرك وأتوب إليك».

జవాబు: 1 - సభలో ప్రజలకు అభివాదం (సలాం) చేయడం.

  1. ఎవరి సీటూ ఖాళీ చేయమని అడగకుండా అందుబాటులో తనకు దగ్గరగా ఉన్న మొదటి ఖాళీ సీటులో కూర్చోవడం, ఉభయుల అనుమతితో తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోక పోవడం.
  2. ఇతరులు కూడా కూర్చునేలా సర్దుబాటు చేయడం.
  3. ఇతరుల మాటలకు అంతరాయం కలిగించకూడదు.
  4. సమావేశం విడిచి బయలుదేరే ముందు ప్రజలకు అభివాదం (సలాం) చేయడం మరియు వారి అనుమతి తీసుకోవడం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు:

‘ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తిని లేపి తిరిగి అతని స్థానం లో కూర్చోవటం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, కూర్చో దలిస్తే అతనికి స్థానం కల్పిస్తూ ప్రదేశాన్నివిస్తారించాలి

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.

హదీసులో ఇలా ఉన్నది :

సమావేశం ముగిసినప్పుడు సలాం చేయాలి అలాగే లేచి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళాలి మొదటి సలాం కు రెండవ సలాం పై ఎటువంటి ప్రాముఖ్యత లేదు(అనగా రెండు ప్రదానమైనవే)

దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.

  1. సభ ముగియగానే జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కఫ్ఫారతు మజ్లిస్ ఇలా దుఆ చేయడం:

సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.