Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى أكون أحب إليه ...» ఈ హదీసు ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి:

الباب / الفصل
قسم الحديث

السؤال

س6: أكمل حديث: «لا يؤمن أحدكم حتى أكون أحب إليه ...»، واذكر بعض فوائده.

ప్రశ్న6: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى أكون أحب إليه ...» ఈ హదీసు ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి:

الجواب

ج:عن أنس رَضِيَ اللَّهُ عَنْهُ، قال رسول الله صلى الله عليه وسلم:

«لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده، وولده، والناس أجمعين»

رواه البخاري ومسلم.

من فوائد الحديث:

  • يجب محبة النبي صلى الله عليه وسلم أكثر من كل الناس.
  • أن ذلك من كمال الإيمان.

జవాబు : అనస్ ఇబ్నె మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు".

దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  • మొత్తం మానవజాతి కంటే అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రేమించవలెను.
  • అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.