Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «من حلف بغير الله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س5: أكمل حديث: «من حلف بغير الله ...»، واذكر بعض فوائده.

ప్రశ్న5: ఈ హదీసు పూర్తి చేయండి, «من حلف بغير الله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن ابن عمر رَضِيَ اللَّهُ عَنْهُما أن النبي ﷺ قال:

«من حلف بغير الله؛ فقد كفر أو أشرك».

رواه الترمذي.

فوائد من الحديث:

  • لا يجوز الحلف إلا بالله تَعَالَى.
  • الحلف بغير الله تَعَالَى من الشرك الأصغر.

జవాబు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేస్తాడో, అతను కుఫ్ర్ (అవిశ్వాసము) లేక షిర్కు (బహుదైవారాధన) కు ఒడిగట్టినట్లే, పాల్బడినట్లే.

దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  • అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం సరికాదు.
  • అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం అనేది షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) గా పరిగణించబడుతుంది.