Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى يحب لأخيه ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س7: أكمل حديث: «لا يؤمن أحدكم حتى يحب لأخيه ...»، واذكر بعض فوائده.

ప్రశ్న7: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى يحب لأخيه ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن أنس رَضِيَ اللَّهُ عَنْهُ، قال رسول الله صلى الله عليه وسلم:

«لا يؤمن أحدكم؛ حتى يحب لأخيه ما يحب لنفسه»

رواه البخاري ومسلم.

من فوائد الحديث:

  • على المؤمن أن يحب للمؤمنين من الخير كما يحب لنفسه.
  • وذلك من كمال الإيمان.

జవాబు : అనస్ ఇబ్నె మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోదరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు.

దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  • ఒక విశ్వాసి తనకు మంచి జరగడాన్ని ఎలా ఇష్టపడతాడో, అలాంటి మంచి ఇతర విశ్వాసుల కొరకు కూడా జరగడాన్ని ఇష్టపడాలి.
  • అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.