Skip to content

మసహ్ ను (తోలు మోజోళ్ళపై తుడవడాన్ని) భంగం చేసే విషయాలు ఏవి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س١٥: ما الذي ينقض المسح على الخفين؟

15: మసహ్ ను (తోలు మోజోళ్ళపై తుడవడాన్ని) భంగం చేసే విషయాలు ఏవి?

الجواب

ج:١. انقضاء مدة المسح، فلا يجوز المسح على الخفين بعد انقضاء مدة المسح المحددة شرعًا، يوم وليلة للمقيم وثلاثة أيام بلياليها للمسافر.

  1. خلع الخفين فإذا نزع الإنسان الخفين أو أحدهما بعد مسحه بطل المسح عليهما.

జవాబు: 1 - మసహ్ (తోలు మేజోళ్ళపై తుడవడం) కోసం తెలుప బడిన నిర్దిష్ట వ్యవధి గడువు పూర్తి కావడం. ఎందుకంటే ఆ వ్యవధి ముగిసిన తర్వాత మరలా వాటిపై మసహ్ చేయడం (తోలు మేజోళ్ళపై తుడవడం) అనుమతించ బడలేదు: ఆ వ్యవధి - స్థానికుని కొరకు ఒక పగలు మరియు రాత్రి, మరియు ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.

  1. వుజూ స్థితిలో తొడిగిన తోలు మేజోళ్ళను వాటిలో ఒకదానిని లేదా రెండింటిని విడవడం.