Skip to content

ఖుఫ్ఫైన్ పై మసహ్ చేసే పద్ధతి ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س١٤: ما هي صفة المسح على الخفين؟

14: ఖుఫ్ఫైన్ పై మసహ్ చేసే పద్ధతి ఏమిటి?

الجواب

ج:أما صفة المسح فهي: أن يضع أصابع يديه مبلولتين بالماء على أصابع رجليه ثمَّ يُمرُّهما إلى ساقه، يمسح الرِّجل اليمنى باليد اليمنى، والرجل اليسرى باليد اليسرى، ويُفرِّج أصابعه إذا مسح ولا يكرر.

జవాబు: ఇది ఒకరి తడి వేళ్లను అతని కాలి వేళ్లపై ఉంచి అంటే తోలు సాక్సుపై ఉంచి, వాటిని పాదం పైభాగం (మోకాలి క్రింది భాగం) వరకు మసహ్ చేయాలి (తుడవాలి); అయితే కుడి చేతితో కుడి పాదంపై మరియు ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి (తుడవాలి). మసహ్ చేసే (తుడిచే) సమయంలో వేళ్లను వేరు వేరుగా ఉంచాలి మరియు పునరావృతం చేయకుండా ఒకసారి మాత్రమే చేయాలి.