ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు పట్ల మనపై ఉన్న హక్కులు ఏమిటి?
- الموضوعات
- حقوق النبي وأصحابهأهل البيت
- التصنيف الشرعي
- العقيدةأهل البيت وفضلهم
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س27: ما هو حق آل بيت النبي صلى الله عليه وسلم علينا؟
ప్రశ్న 27: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు పట్ల మనపై ఉన్న హక్కులు ఏమిటి?
الجواب
ج:نحبهم ونتولاهم ونبغض من يبغضهم ولا نغلو فيهم، وهم أزواجه، وذريته، وبنو هاشم، وبنو المطلب من المؤمنين.
قال تعالى:
﴿إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُذۡهِبَ عَنكُمُ ٱلرِّجۡسَ أَهۡلَ ٱلۡبَيۡتِ وَيُطَهِّرَكُمۡ تَطۡهِيرٗا﴾
[الأحزاب: ٣٣].
وفي الحديث عن النبي صلى الله عليه وسلم قال:
«أذكركم الله في أهل بيتي، أذكركم الله في أهل بيتي، أذكركم الله في أهل بيتي»
رواه مسلم.
వారిని గౌరవించే వారిని మేము గౌరవిస్తాము, వారిని ద్వేషించేవారిని మేము ద్వేషిస్తాము. మరియు మేము వారితో హద్దుమీరి ప్రవర్తించము మరియు వారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర భార్యలు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ ప్రవక్త ఇంటివారులారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధ పరచాలన్నది అల్లాహ్ అభిలాష.}
[ అహ్జాబ్: 21]
ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
నా కుటుంబం గురించి నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేయాలనుకుంటున్నాను, నా కుటుంబం గురించి అల్లాహ్ ను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, నా కుటుంబం గురించి నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేయాలనుకుంటున్నాను.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.