Skip to content

29వ ప్రశ్న: విశ్వాసుల నివాస స్థలము ఏది?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س29: ما هي دار المؤمنين؟

29వ ప్రశ్న: విశ్వాసుల నివాస స్థలము ఏది?

الجواب

ج:الجنة، قال تَعَالَى:

﴿إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ﴾

[محمد: 12].

జవాబు: స్వర్గం (జన్నత్). మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.

[ముహమ్మద్: 19]