28వ ప్రశ్న: ముస్లింల పాలకుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?
- التصنيف الشرعي
- الدعوة والحسبةالسياسة الشرعيةأحكام الإمامةالدعوة والحسبةالسياسة الشرعيةحقوق الرعية على الإمامالدعوة والحسبةالسياسة الشرعيةالخروج على الإمام
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س28: ما واجبنا تجاه ولاة أمر المسلمين؟
28వ ప్రశ్న: ముస్లింల పాలకుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?
الجواب
ج:واجبنا: احترامهم والسمع والطاعة لهم في غير معصية، والدعاء والنصح لهم سرًّا، وعدم الخروج عليهم، إلا أن نرى كفرًا بواحًا.
قال تعالى:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا﴾
[النساء: ٥٩].
జవాబు: మన కర్తవ్యం ఏమిటంటే, వారిని గౌరవించడం, శ్రద్ధగా వినడం, విధేయత చూపడం వారి పై తిరుగుబాటు చేయకుండా ఉండడం, వారిని విడిచి పెట్టకుండా ఉండడం, బహిరంగంగా కాకుండా గోప్యంగా వారికి సలహా ఇవ్వడం, స్పష్టమైన కుఫ్ర్ మనకు కనిపిస్తే తప్ప వారి పై తిరుగుబాటు చేయకుండా ఉండడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.}
[నిసా: 80]