Skip to content

26వ ప్రశ్న: ఉమ్మహాతుల్ మోమినీన్ అంటే ఎవరు?

التصنيف الشرعي
العقيدةالصحابة وفضلهم
الباب / الفصل
قسم العقيدة

السؤال

س26: من هن أمهات المؤمنين؟

26వ ప్రశ్న: ఉమ్మహాతుల్ మోమినీన్ అంటే ఎవరు?

الجواب

ج:هن زوجات النبي صلى الله عليه وسلم.

  • قال تَعَالَى:

﴿ٱلنَّبِيُّ أَوۡلَى بِٱلۡمُؤۡمِنِينَ مِنۡ أَنفُسِهِمۡۖ وَأَزۡوَجُهُۥٓ أُمَّهَتُهُمۡۗ﴾

[الأحزاب: ٦].

జవాబు: వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమములు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{విశ్వాసులకు (ముస్లింలకు) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, స్వయం కంటే కూడా ముఖ్యులు మరియు అతని భార్యలు వారికి తల్లులు.}

[ అహ్జాబ్: 21]