Skip to content

అభివాదము (సలాము) ఎలా చేయ వలెను మరియు అభివాదమునకు (సలాముకు) జవాబు ఎలా చెప్ప వలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٦: ما هي كيفية السلام ورد السلام؟

36: అభివాదము (సలాము) ఎలా చేయ వలెను మరియు అభివాదమునకు (సలాముకు) జవాబు ఎలా చెప్ప వలెను?

الجواب

ج:يقول المسلم: «السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ».

ويرد عليه أخوه: «وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ»

في الترمذي وأبو داود وغيرهما.

జవాబు: అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని అభివాదము (సలాము) చేయవలెను

దానికి జవాబుగా వాఅలైకుమ్ అస్సలాము వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని చెప్ప వలెను.

అత్తిర్మిజి, అబూ దావూద్ మొదలైనవారు ఉల్లేఖించారు.