Skip to content

వర్షం కురిసిన తరువాత చేయవలసిన దుఆ ఏమిటి ?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٨: وما هو الدعاء بعد نزول المطر؟

38: వర్షం కురిసిన తరువాత చేయవలసిన దుఆ ఏమిటి ?

الجواب

ج:«مطرنا بفضل الله ورحمته»

البخاري ومسلم.

జవాబు: మతర్'నా బి పద్'లిల్లాహి వ రహ్'మతిహీ (అల్లాహ్ అనుగ్రహంతో మరియు దయతో వర్షం కురిసింది)

దీనిని బుఖారీ, ముస్లిం ఉల్లేఖించారు.