Skip to content

ఎవరికైనా ఏదైనా చెడు జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٥: ماذا تقول إذا حصل ما تكرهه؟

35: ఎవరికైనా ఏదైనా చెడు జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?

الجواب

ج:«الحمد لله على كل حال»

صحيح الجامع.

జవాబు: అల్ హమ్'దు లిల్లాహి అలా కుల్లి హాల్' (అన్ని సందర్భాల్లోనూ స్తుతులన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి)

సహీహ్ అల్'జామయి