Skip to content

వర్షం కురుస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٧: ما هو الدعاء عند نزول المطر؟

37: వర్షం కురుస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الجواب

ج:«اللهم صيبًا نافعًا»

البخاري.

జవాబు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅహ్ (ఓ అల్లాహ్! ఈ వర్షాన్ని లాభదాయకమైనదిగా చేయి)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.