Skip to content

ఈ హదీసు పూర్తి చేయండి, «أكمل المؤمنين إيماناً ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم الحديث

السؤال

س4: أكمل حديث «أكمل المؤمنين إيمانًا ...»، واذكر بعض فوائده.

ప్రశ్న4: ఈ హదీసు పూర్తి చేయండి, «أكمل المؤمنين إيماناً ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?

الجواب

ج:عن أبي هريرة رَضِيَ اللَّهُ عَنْهُ قال: قال رسول الله صلى الله عليه وسلم:

«أكمل المؤمنين إيمانًا: أحسنهم خلقًا»

رواه الترمذي وقال: "حديث حسن صحيح".

فوائد من الحديث:

  1. الحث على حسن الخلق.
  2. وأن كمال الخلق من كمال الإيمان.
  3. وأن الإيمان يزيد وينقص.

జవాబు :అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.

దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, ఈ హదీసు హసన్ (ఉత్తమ) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికారు:

ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:

  1. మంచి నైతికతను ప్రోత్సహించడం.
  2. నైతికత యొక్క పరిపూర్ణత, విశ్వాసం యొక్క పరిపూర్ణతలోని భాగముగా పరిగణించబడుతుంది.
  3. ఈమాన్ (విశ్వాసం) పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది.