Skip to content

రాత్రింబవళ్ళలో (అంటే 24 గంటలలో) ఒక ముస్లింపై ఎన్ని నమాజులు విధిగావించబడ్డాయి? ప్రతి నమాజ్ లోని రకాతుల సంఖ్య ఎంత?

الموضوعات
الصلاة
الباب / الفصل
قسم الفقه

السؤال

س20: کم صلاة تجب على المسلم في اليوم والليلة؟ وكم عدد رکعات كل صلاة؟

ప్రశ్న20: రాత్రింబవళ్ళలో (అంటే 24 గంటలలో) ఒక ముస్లింపై ఎన్ని నమాజులు విధిగావించబడ్డాయి? ప్రతి నమాజ్ లోని రకాతుల సంఖ్య ఎంత?

الجواب

ج:خمس صلوات في اليوم والليلة.

  • صلاة الفجر: ركعتان.
  • وصلاة الظهر: أربع ركعات.
  • وصلاة العصر: أربع ركعات.
  • وصلاة المغرب: ثلاث ركعات.
  • وصلاة العشاء: أربع ركعات.

జవాబు : రాత్రింబవళ్ళలో ఐదు పూటల నమాజు విధిగా చేయబడ్డాయి.

  • ఫజర్ నమాజు: రెండు రకాతులు
  • మరియు జుహర్ నమాజు: నాలుగు రకాతులు.
  • మరియు అసర్ నమాజు: నాలుగు రకాతులు.
  • మరియు మగ్రిబ్ నమాజు: మూడు రకాతులు.
  • ఇషా నమాజు: నాలుగు రకాతులు.